పిఎంఇండియా

మీడియా కవరేజి

media coverage
22 Mar, 2018
పన్ను రహిత గ్రాట్యుటీని సరిచేయటానికి ప్రభుత్వానికి అధికారమిచ్చే బిల్లును పార్లమెంటు ఆమోదించింది,
పన్ను మినహాయింపు గరిష్ట పరిమితిని ప్రభుత్వం రూ. 20 లక్షలకు పెంచుకోవడానికి కొత్త చట్టం
ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ప్రసూతి సెలవు కాలంను పరిష్కరించడానికి ప్రభుత్వం ఆమోదించిన కొత్త చట్టం అనుమతిస్తుంది
media coverage
22 Mar, 2018
నిస్పృహపై పోరాడటానికి మోదీ పుస్తకం ఎలా సహాయపడిందో పంచుకున్న #ExamWarriors
#ExamWarriors పుస్తకంగురించి రాసిన ఇద్దరు యువకులకు ట్విట్టర్లో ధన్యవాదాలు తెలిప్న ప్రధాని మోదీ
మోదీకి విద్యార్థి లేఖ రాస్తూ, "మీరు అద్భుతమైన ప్రధానమంత్రిగా ఉన్నారు ... పిల్లలకోసం ఒక ప్రధాని పుస్తకాన్ని వ్రాస్తారని అనుకోలేదు" అని తెలిపారు
media coverage
22 Mar, 2018
10 కోట్ల పేదలు మరియు బలహీన కుటుంబాలకు సంవత్సరానికి 5 లక్షల రుపాయిల భీమా అందించే #AyushmanBharat జాతీయ ఆరోగ్య సంరక్షణ మిషన్ ప్రభుత్వం ఆమోదించింది.
85,217 కోట్ల బడ్జెటరీ మద్దతుతో మార్చి 2020 వరకూ జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది.
సర్రోగేసి (రెగ్యులేషన్) బిల్లు 2016 లో సర్రోగేసిని నియంత్రణ మెరుగుపరిచే సవరణలను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది.
media coverage
22 Mar, 2018
ఈశాన్య భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి పథకంకు క్యాబినెట్ ఆమోదం
ఈశాన్య రాష్ట్రాల్లో ఉపాధిని ప్రోత్సహించేందుకు, ఈశాన్య పారిశ్రామిక అభివృద్ధి పథకం ద్వారా ఎంఎస్ఎంఈ సెక్టార్ను ప్రభుత్వం ప్రోత్సహించింది
మార్చి 2020 వరకూ 3 వేల కోట్ల రూపాయల ఆర్థిక వ్యయంతో ఈశాన్య పారిశ్రామిక అభివృద్ధి పథకాన్ని ఆమోదించిన క్యాబినెట్
media coverage
22 Mar, 2018
మోదీకేర్: జాతీయ ఆరోగ్య సంరక్షణ పధకం 10 లక్షల పేద కుటుంబాలకు రూ .5 లక్షల కవరేజ్ ను అందిస్తుంది
#AyushmanBharat జాతీయ ఆరోగ్య సంరక్షణ మిషన్ (ఏబి-ఎన్హెచ్పిఎం)- ప్రారంభాన్ని ఆమోదించిన కేంద్ర క్యాబినెట్
గ్రామీణ కుటుంబాలు, పట్టణ కార్మికుల కుటుంబాల వృత్తి వర్గంగల 10.74 కోట్ల పేదలను లక్ష్యంగా #AyushmanBharat పెట్టుకుంది.
media coverage
22 Mar, 2018
భారత్, కతార్ల మధ్య రెట్టింపు పన్నుల ఎగవేత ఒప్పందం పునర్విచారణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది
భారతదేశం & కతార్ మధ్య ఆదాయం మీద పన్నులు సంబంధించి ఆర్థిక ఎగవేత నిరోధించడానికి డిటిఏఏ పునర్విచారణ: నివేదిక
సవరించిన భారత-ఖతార్ డబుల్ టాక్సేషన్ ఎగవేత ఒప్పందం అంతర్జాతీయ ప్రమాణాలను ఒప్పంద దుర్వినియోగంతో సరిసమానంగా ఉంది: నివేదిక
media coverage
22 Mar, 2018
పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం సమీకృత పథకం 2020 నాటికి 85 లక్షల నుండి 1 కోట్ల మందికి ఉత్పాదక ఉపాధి కల్పించటానికి సహాయపడుతుంది
పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం సమీకృత పథకం భారతదేశ పట్టు ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించే లక్ష్యంతో ఉందని జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ అన్నారు.
పట్టుపురుగుల పెంపక రంగానికి రూ .2,161 కోట్లు ఆమోదించిన కేంద్ర క్యాబినెట్
media coverage
22 Mar, 2018
నోట్ల రద్దు ఆలోచనను ఎక్కువమంది గ్రామీణ భారతీయులు స్వాగతించారు: నారయణ మూర్తి
ఉత్పత్తులు, సేవలలో అంతర్జాతీయంగా పోటీ పడాలని నారాయణమూర్తి తెలిపారు
ఆటోమేషన్ మరియు మానవుల మధ్య సమతుల్యతను తీసుకురావాల్సిన అవసరాన్ని నారాయణ మూర్తి ఉద్ఘాటించారు
media coverage
21 Mar, 2018
ప్రయాణ మరియు పర్యాటక రంగాలు కలిసి 2017 లో 25.9 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించాయి: నివేదిక
మొబైల్ అప్లికేషన్లు, సోషల్ మీడియా, బిగ్ డేటా, ఏఐ మరియు విఆర్ / ఏఆర్ భారతదేశంలో ప్రయాణ పరిశ్రమ యొక్క భవిష్యత్తును సృష్టించగలవు: నివేదిక
ఆన్లైన్ ప్రయాణం బుకింగ్ అమ్మకాలు 2017 నుండి 2021 నాటికి 14.8% సమ్మేళనం వార్షిక వృద్ధి రేటుతో పెరిగేందుకు అవకాశం ఉంది: నివేదిక
Loading