పిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పీఐబీ నుంచి అమాంతం తీసుకోవడం జరిగింది.

న్యూ ఢిల్లీ లో జరిగిన 14వ ఇండియా ఇయు సమిట్ లో సంతకాలు అయిన ఒప్పందాల పట్టిక (అక్టోబర్ 06, 2017)

 

వరుస

సంఖ్య

ఒప్పందం యొక్క పేరు

భారతదేశం పక్షాన

సంతకం చేసిన వారు

ఇయు పక్షాన

సంతకం చేసిన వారు

1.

యూరోప్ లో యూరోపియన్ రిసర్చ్ కౌన్సిల్ గ్రాంటీస్ హోస్ట్ చేసే భారతీయ పరిశోధకులకు సంబంధించినటువంటి సైన్స్ అండ్ ఇంజినీయరింగ్ రిసర్చ్ బోర్డు కు (ఎస్ఇఆర్ బి కి) మరియు యూరోపియన్ కమిషన్ కు మధ్య అమలుపరచవలసిన సర్దుబాటు

డాక్టర్ ఆర్. శర్మ (ఎస్ఇఆర్ బి కార్యదర్శి)

శ్రీ తోమాస్ కొజ్ లొవ్ స్కీ (ఇయు రాయబారి)

2.

బెంగళూరు మెట్రో రైల్ ప్రాజెక్టు రెండో దశ కు చెందిన ఆర్6 కు గాను మొత్తం 500 మిలియన్ యూరోల రుణంలో 300 మిలియన్ యూరోల ఆర్థిక సహాయానికి చెందిన కాంట్రాక్టు

శ్రీ సుభాష్ చంద్ర గర్గ్ (కార్యదర్శి, డిఇఎ)

శ్రీ ఆండ్రూ మెక్ డొవెల్ (ఉపాధ్యక్షులు, ఇఐబి)

3.

ఇంటర్ నేషనల్ సోలార్ అలయెన్స్ యొక్క ఇంటెరిమ్ సెక్రటేరియట్ మరియు యూరోపియన్ ఇన్ వెస్ట్ మెంట్ బ్యాంక్ ల మధ్య జాయింట్ డిక్లరేషన్

శ్రీ ఉపేంద్ర త్రిపాఠి (సెక్రటరీ జనరల్, ఐఎస్ఎ సెక్రటేరియట్)

శ్రీ ఆండ్రూ మెక్ డొవెల్ (ఉపాధ్యక్షులు, ఇఐబి)

 

***