పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

ప‌రిపాల‌న ప‌నితీరు

కూతురు, కుమారుడు.. ఇద్దరికీ సమానంగా గౌరవించాలనేది మన నినాదం కావాలి. ఇకనుంచి బాలిక పుడితే మనం పండగ జరుపుకోవాలి. కూతురు పుట్టగానే ఐదు మొక్కలు నాటి సంరం చేసుకోవాలి. కూతురు పుట్టినందుకు మనం గర్వపడాలి. తను దత్తత తీసుకున్న జయపూర్ గ్రామస్తులనుద్దేశించి ప్రధాన మంత్రి మోదీ గారు ఈవిధంగా తెలిపారు. బేటీ బచావ్, బేటీ పఢావ్ (బీబీబీపీ) పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్‌లో ప్రారంభించారు. సమాజంలో తగ్గుతున్న బాలికల సంఖ్య, మహిళా సాధికారతకు సంబంధించి జీవితచక్రంలో వస్తున్నమార్పులను పథకం పరిష్కరిస్తుంది. ఈ విభాగాన్ని కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, మానవ వనరుల అభివృద్ధిశాఖలు సమన్వయంతో నిర్వహిస్తాయి. పీసీ, పీఎన్‌డీటీ చట్టాన్ని అమలు చేయటం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తొలి విడతలో దేశవ్యాప్తంగా తక్కువ బాలికల సంఖ్య ఉన్న వంద జిల్లాల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శిక్షణ, ...

మ‌రిన్ని వీక్షించండి

ప్రధాన మంత్రి ప్రొఫైల్

శ్రీ నరేంద్ర మోదీ 2019 మే 30వ తేదీ న భారతదేశ ప్రధానమంత్రి గా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో శ్రీ మోదీ రెండో పర్యాయం పదవీకాలం ప్రారంభం అయింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జన్మించిన, ప్రధాన మంత్రి పదవి ని అలంకరించిన తొలి వ్యక్తి శ్రీ నరేంద్ర మోదీ. ఆయన 2014 నుండి 2019 సంవత్సరాల మధ్య కాలంలో కూడా ప్రధాన మంత్రి గా పని చేశారు. 2001 నుండి 2014 వరకు గుజరాత్ ముఖ్యమంత్రి గా పని చేసిన శ్రీ నరేంద్రమోదీ కి, ఆ రాష్ట్రాని కి సుదీర్ఘ సమయం పాటు సేవ చేసిన తొలి ముఖ్యమంత్రి గా ప్రత్యేక గుర్తింపు దక్కింది. 2014వ సంవత్సరం లోను, 2019వ సంవత్సరం లోను జరిగిన పార్లమెంట్ ఎన్నికల లో శ్రీ మోదీ భారతీయ జనతా పార్టీ కి రికార్డు స్థాయి లో విజయాల ను అందించారు. ఈ రెండు ఎన్నికల లో ...

మ‌రిన్ని వీక్షించండి

గౌర‌వ‌నీయులైన ప్ర‌ధానమంత్రితో సంభాషించండి