పిఎంఇండియా
సమాజంతో సద్భావనను కలిగి ఉండే కళను జ్ఞానం నేర్పిస్తుందని ప్రస్తావిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. జ్ఞానంతో వివేకాన్నీ, ధనాన్నీ పొందవచ్చును. జ్ఞానం.. మనసును ఆనందంతో నింపివేస్తుంది. ఫలితంగా వ్యక్తి ఆత్మగౌరవం పెంపొందుతుందని ప్రధానమంత్రి అన్నారు. ‘‘ఉపదిశతి లోకవృత్తం వితరతి విత్తం వినోదయతి చిత్తమ్ ఉత్తమ్భయతి ...
ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్- 2026 (జీఎఫ్ఎఫ్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో వరుస పోస్టులలో ప్రధాని ఈ విధంగా పేర్కొన్నారు: “ముంబయిలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్-2026ను ఉద్దేశించి ...
గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026 ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ముంబైలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేసిన ఆవిష్కర్తలకు, నాయకులకు, పెట్టుబడిదారులకు ప్రధాని సాదర స్వాగతం పలికారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత, ఈ కార్యక్రమంలో వరుసగా మూడోసారి పాల్గొనడం ఎంతో జాతీయ ...
భారత్, విదేశాల నుంచి గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌కు విచ్చేసిన అతిథులందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు మరో హ్యాట్రిక్ సాధించడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. 2024లో ప్రభుత్వం మూడోసారి ఏర్పడినప్పుడు ఒక హ్యాట్రిక్ నమోదైతే నేడు మీ మధ్యలో ...
వడోదరలో కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేసిన ప్రసంగంలోని విశేషాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా వరుస పోస్టులలో ప్రధాని ఇలా పేర్కొన్నారు; “2,800 కంటే ఎక్కువ కిలోమీటర్ల ప్రత్యేక సరుకు రవాణా కారిడార్ ఇప్పుడు పూర్తయింది. గతి ...
భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, ఆన్లైన్ ద్వారా మాతో మమేకమైన ఇతర రాష్ట్రాల ప్రముఖులు- మహారాష్ట్ర గవర్నర్ శ్రీ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ...
గుజరాత్‌లోని వడోదరలో రూ.35,000 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. పలు ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితమిచ్చారు. కార్యక్రమానికి హాజరైన అతిథులకు అభినందనలు తెలియజేస్తూ, ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రారంభించారు. నేరుగా, ఆన్లైన్ మాధ్యమాల ద్వారా ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొన్న పౌరులందరికీ స్వాగతం ...
కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణా దేవి రాసిన ఒక వ్యాసాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ‘మాతృ వందన యోజన’కు పది సంవత్సరాలతో పాటు, ‘పోషణ మాసం’ సందర్భంగా రాసిన ఆ వ్యాసం.. అంగన్వాడీ వ్యవస్థను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలన్న సందేశాన్నిస్తోంది. బాలలకు, మహిళలకు, యౌవన ...
మహనీయుడు డాక్టర్ భూపేన్ హజారికా శత జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. డాక్టర్ భూపేన్ హజారికా గళం అస్సాం ఆత్మతో పాటు ఈశాన్య ప్రాంతాల ఉత్సాహాన్ని దేశం నలుమూలలకూ చేరవేసిందని ప్రధానమంత్రి ప్రశంసించారు. డాక్టర్ హజారికా తన సంగీతంతో ...
జ్ఞానానికి సంబంధించిన ఏ శాఖ నుంచి అయినా సరే.. అది చిన్నది గాని లేక పెద్దది గాని.. వివేకం గల వారు, బుద్ధిమంతులు దాని సారాన్ని గ్రహించాలని చెబుతున్న సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు. ప్రతి మూలం నుంచి విలువైన జ్ఞానాన్ని వ్యక్తి ...