అన్ని సమస్యలకూ చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందనేది నా ప్రగాఢ విశ్వాసం. గతంలో బలం అనేది అధికార సూచిక అని నమ్మేవారు. కానీ, ఇప్పుడు అధికారం అనేది ఆలోచనల శక్తి నుంచి, ఉపయుక్తమైన చర్చల నుంచి మాత్రమే రావలసివుంటుంది.
షేర్ చెయ్యండి