అఫ్గాన్- భారత స్నేహ వారధిగా నామకరణం చేసిన ఈ ఆనకట్టను రాళ్లతో, ఇటుకల తోనే నిర్మించలేదు. స్నేహ బంధంపై మనకు గల విశ్వాసం, అఫ్గాన్, భారత ప్రజల శౌర్యంతో నిర్మించుకున్నాం.
షేర్ చెయ్యండి