అఫ్గాన్ విజయం భారతదేశం లోని ప్రతి ఒక్కరిలో లోతైన ఆశను, ఆకాంక్షను నింపింది. మా హృదయాల్లో అఫ్గాన్ ల పట్ల ఉన్న ప్రేమ, ఆరాధనా భావాల నుంచే ఇది ఉద్భవించింది. మీ ప్రజాస్వామ్యం బలంగా వేళ్ళూనుకోవాలని, మీ ప్రజలందరినీ ఏకం చేయాలని, మీ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేయాలని మేం కోరుతున్నాం.