అభివృద్ధి అంశంపై నేను ఎన్నికలలో పోరాడాను. ఇది నా నమ్మకమూ, నా వాగ్దానమూ కూడాను. ఈ దేశం యువతీయువకులు అభివృద్ధి పైన నమ్మకం పెట్టుకున్నారు. అన్ని సమస్యలకు పరిష్కారం సైతం అభివృద్ధే. - 'టైమ్స్ నౌ' న్యూస్ ఛానల్ ఇంటర్ వ్యూ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.