అవినీతిని అరికట్టే దిశ‌గా నిర్ణ‌యాత్మ‌క చర్యలు తీసుకొన్నాం. కీల‌క‌మైన ప్ర‌కృతి వ‌న‌రుల‌కు కేటాయింపులో విచక్షణను తొలగించాం. గ‌నులు, స్పెక్ర్ట‌మ్ , ఎఫ్ ఎమ్ రేడియో లైసెన్సుల‌ను పార‌ద‌ర్శ‌కంగా వేలం వేసే పద్ధతులకు మళ్లాం. లీకేజిల‌ను డిబిటి ద్వారా మూసివేయగ‌లిగాం