ఆట ఆడే వారు వికసించాలి. మీరు ఆటలే ఆడకపోతే మీరు వికసించనూ లేరు. అందుకనే ఆటలలో పాలుపంచుకోవాలి; అలా చేయడం ద్వారా వ్యక్తిత్వాన్ని వికసింపచేసుకోవాలి. మన వికాసాన్ని మనం కళ్లారా చూడాలి.- ఆర్ ఎఫ్ వై ఎస్ ప్రారంభ కార్యక్రమంలో పిల్లలతో ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ సంభాషణ నుండి