ఆర్థిక వృద్ధి ఏవో కొన్ని నగరాలకు మరియు కొద్దిమంది పౌరులకు మాత్రమే పరిమితం కాకూడదు. అభివృద్ధి అన్ని రంగాలను మరియు అందరినీ కలుపుకొనిపోయేదిగా ఉండి తీరాల్సిందే.