ఆసియా ఖండం కూడలిలో భారత్ నిలిచింది. ఆసియా దేశాలన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యేలా చూడడం మా బాధ్యత. వైరుధ్యాలు మనని ప్రగతిపథంలో వెనకకు నెట్టేస్తాయి. ఆసియా ఐక్యతతోనే కొత్త ప్రపంచాన్ని సృష్టించగలుగుతాం.