ఈ రోజు దేశంలోని ప్రతీ వీధి, ప్రతి సంస్థ, ప్రతి గ్రామం మరియు ప్రతి నగరం.. అన్ని ధర్మాలకూ సమాన గౌరవాన్ని చూపుతున్నాయి. వందలాది భాషలు, మాండలికాల శ్రావ్యత తో భారతదేశం ఒక్కటిగా జీవిస్తోంది; ఒక్కటిగా ఎదుగుతున్నది; ఒక్కటిగా విజయాన్ని ఆస్వాదిస్తున్నది.