ఈ శతాబ్దం ఆసియా శతాబ్దమని వారు అంటున్నారు. గౌతమ బుద్ధుడు చూపించిన మార్గాన్ని, ఆయన చాటిన ఆదర్శాలను అనుసరించనిదే ఈ శతాబ్దం ఆసియా శతాబ్దం కాజాలదనే అంశంలో నాకెంతో స్పష్టత ఉంది!