ఉపాధి హామీ పథకం లోని లోటుపాట్లను చాలావరకు తగ్గించాం. డబ్బు దానిని ఉద్దేశించిన వారికే అందేటట్టు చూశాము. దళారులకు కాకుండా ప్రజలకు ఉపయోగపడే మన్నికైన ఆస్తులను తయారుచేయడంపైన శ్రద్ధ తీసుకొంటున్నాం.