ఎంత వేగంతో నేను ముందుకు కదులుతున్నప్పటికీ, ఎన్నటికీ నేను సంతృప్తి చెందను. ఇవాళ నేను 100 వేగంతో ప‌రుగుతీస్తూఉంటే, 200 వేగంతో పరుగుతీయాలనే ల‌క్ష్యాన్ని పెట్టుకుంటాను. ప్ర‌పంచం ఎంతో ముందుకు వెళ్లిపోయింది మనం ఆ స్థాయిని చేరుకోవలసి ఉంది. - 'టైమ్స్ నౌ' న్యూస్ ఛానల్ ఇంటర్ వ్యూ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.