‘‘ఎన్ డిఎ అధికారంలోకి రాక పూర్వం, నిరుత్సాహపూరితమైన వాతావరణం ఉండేది. వార్తాపత్రికలు అవినీతి వార్తలతో నిండిపోయేవి. ప్రజలు ఆశ వదలివేసుకున్నారు. కానీ మేము పరిస్థితిని మార్చాము. ఇవాళ చూడండి, మా ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలకు ఈ దేశ ప్రజలలో ఆశ వ్యక్తం కావడమొక్కటే కాదు, భారతదేశం పట్ల యావత్తు ప్రపంచంలోనూ విశ్వాసం పెరిగింది. ’’ - నెట్ వర్క్ 18 కు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ