‘‘ఏకత అనేది ఒక్క ఆర్థిక పురోగతికి మాత్రమే ముఖ్యం కాదు. శాంతి, ఏకత మరియు సామరస్యం అనేవి కుటుంబానికి, సంఘానికి మరియు దేశానికి లాభదాయకం అవుతాయి. ‘వసుధైవ కుటుంబకం’ (యావత్తు ప్రపంచం ఒక్కటే) అనే సూత్రాన్ని నమ్మే వారందరికీ కూడా ఇవి లాభదాయకమే అవుతాయి.’’ - నెట్ వర్క్ 18 కు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ