ఒక ప్రయాణంలో మనం ఎంత దూరం వెళ్ళామన్నది ముఖ్యం కాదు. గమ్యాన్ని చేరుకున్నామా? లేదా? అన్నదే ప్రధానం. నా అంతర్జాతీయ పర్యటనలు స్వల్ప వ్యవధితో కూడినవే అయినా కూడా అవి సాధించిన ఫలితాలు విశిష్టమైనవి.
షేర్ చెయ్యండి