"కులతత్వం మరియు మతఓటు బ్యాంకుల వంటి విషాలవల్ల మన దేశానికి తగినంత నష్టం జరిగింది. ఓటు బ్యాంకు రాజకీయాలే మన ప్రజాస్వామ్యం బలోపేథానికి అతిపెద్ద అడ్డంకిగా మారాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటు బ్యాంకు రాజకీయాల వాతావరణం లేదు కానీ అభివృద్ధి రాజకీయాల వాతావరణం నెలకొంది." -నెట్వర్క్ 18 ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ