కొత్త ఆలోచనలు ఆహ్వానించే విశాలదృక్పథం మనకు రుగ్వేదంలోనే ఉంది. ఆనో భద్రః క్రతవే యన్తు విశ్వతః మంచి ఆలోచనలను అందరి నుంచి మేం ఆహ్వానిస్తున్నాం.