క్రీడా జీవనంలో ఓటమిని ఎప్పటికీ ఒక అవసరమైన విషయంగానే ఎంచాలి. పరాజయం వల్ల ఎప్పటికీ ఆందోళన చెందవద్దు. అపజయం నేర్పిస్తుంది; ఎన్ని విషయాలనో బోధిస్తుంది; ఎవరైతే ఆటలు ఆడరో.. వారు గెలవరు, ఓడిపోరు. గెలిచేదీ, ఓటమి పాలయ్యేదీ ఎవరంటే- ఎవరైతే ఆట ఆడతారో వారే. వికసించేది కూడా ఆటను ఆడే వారే. - ఆర్ ఎఫ్ వై ఎస్ ప్రారంభ కార్యక్రమంలో పిల్లలతో ప్రధాన మంత్రి న‌రేంద్ర మోదీ జరిపిన సంభాషణ నుండి