గంగా తరంగాలు దేశ ఆర్ధిక వ్యవస్థకు ఉత్తేజాన్ని అందిస్తున్నాయి.  భగీరధుడు గంగా నదిని మన కోసం భూమి మీదకు తెచ్చాడు. అయితే దాన్ని కాపాడుకోవడం కోసం మనకు కోట్లాది భగీరధులు కావాలి. ప్రజల భాగస్వామ్యం లేనిదే గంగా నది శుద్ధీకరణ విజయవంతం కాదు. ప్రక్షాళన సాధించడానికి మనందరం మార్పునకు ప్రతినిధులుగా మారాలి.  ... మన్-కీ-బాత్ కార్యక్రమం లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ...