"గతంలో విద్యుత్, నీరు రోడ్లు మాత్రమే పేదలకు ప్రాధమిక అవసరాలు పరిగణించబడ్డాయి. దానికి మేము విద్య, ఆరోగ్యం కూడా జోడించాము. ఈ ఐదు అంశాలకు ప్రధాన్యత ఇవ్వడం ఇవ్వడం ద్వారా, వారికి ఉపాధి అవకాశాలు కల్పించడం మాత్రమే కాదు వారి భవిష్యత్తుకు భద్రత కూడా కల్పిస్తుంది. తద్వారా 'సబ్కా సత్, సబ్కా వికాస్' అనే మంత్రం దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుంది."- గుజరాత్ లోని లింఖేడాలో ప్రధాని మోదీ