చాలా కాలం నుంచీ విద్యాప్యాప్తి కి అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఇది అవసరమైంది. కానీ ఇవాళ విద్యావ్యాప్తి కన్నా మించి అవసరమైనది ఏమిటంటే- విద్య నాణ్యతను పెంపొందించడం. మనం మన ప్రాధాన్యాన్ని అక్షరాస్యతా ప్రచారం నుండి మంచి నాణ్యమైన విద్య వైపునకు మార్చుకోవలసిన అవసరం ఉంది. ఇక ఇప్పటినుండి - పాఠశాల విద్య కంటే ఎక్కువగా విజ్ఞాన సముపార్జనకు ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇవ్వవలసివుంది. ... మన్-కీ-బాత్ కార్యక్రమం లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.