జన్ ధన్ యోజన' అనేది ఒక్క బ్యాంకు ఖాతాలను తెరవడం మాత్రమే కాదు. అది ఎంతో మందిని ఆర్థిక ప్రధాన స్రవంతి లోకి తీసుకువచ్చింది. మన జన్ ధన్ అనుభవం పేదల సంపదను మనకు చాటి చెప్పింది.
షేర్ చెయ్యండి