డిజిటల్ ఇండియాను సాకారం చేయడానికి జాతియావత్తూ చేతులు కలిపింది. యువత దీనిపై ఎంతో ఉత్సుకత ప్రదర్శిస్తుంది. పరిశ్రమ పూర్తి మద్దతు అందిస్తోంది. ప్రభుత్వం సానుకూలంగా ఉంది. భార‌త్ డిజిట‌ల్ విప్ల‌వంలో పురోగమిస్తోంది.