ఢిల్లీని అధికారానికి కేంద్రస్థానం అయిన రాజధాని అనే గుర్తింపు తొలగించి అందరికీ అధికారాన్ని అందించ గల రాజధానిగా మార్చాలన్నదే మా లక్ష్యం.