నదులను మాతృమూర్తులుగా మేము గౌరవిస్తాం. వృక్షాలు, చెట్లను భగవంతుని ప్రతిరూపాలుగా కొలుస్తాం. ఇవే వాతావరణ భద్రతకు ఆలవాలంగా ఉంటాయి. - సెషెల్స్లో ప్రధాని