నాది అభివృద్ధి మంత్రం - సమిష్టి ప్రయత్నం - సమ్మిళిత అభివృద్ధి (సబ్ కా సాత్ సబ్ కా వికాస్) అంటే ప్రతి ఒక్కరికి ఆహారం, పిల్లలందరికీ పాఠశాల, ప్రతి ఒక్కరికి ఉద్యోగం, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, ప్రతి కుటుంబానికి విద్యుత్ అందించడం. ఐక్యతతోనే ఇవన్నీసాధించగలుగుతాం. ఐక్యత మనలో శక్తిని పెంచుతుంది. విభజన బలహీనులను చేస్తుంది.