నా అభివృద్ధి కొలమానం ఎంతో సాధారణమైనటువంటిది. ఇది పేదలలోకెల్లా పేదలకు అభివృద్ధి ఫలాలను అందజేయడానికి ఉద్దేశించినది.నా అభివృద్ధి కార్యక్రమాలకు పేదలే కేంద్ర బిందువు. పేదలను, వారు పేదరికాన్ని జయించడానికి సంసిద్ధులుగా ఉండేటట్లుగా, బలోపేతం చేయాలి. - 'టైమ్స్ నౌ' న్యూస్ ఛానల్ ఇంటర్ వ్యూ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.