నా దృష్టిలో స్పోర్ట్ స్ లోని 'ఎస్' అనే అక్షరం నైపుణ్యం (స్కిల్), పి పట్టుదల (పర్సివియరెన్స్) , ఒ ఆశావాదం (ఆప్టిమిజమ్) , ఆర్ హుషారు (రిజిలియన్స్), టి దృఢత్వం (టినైసిటి) లను సూచిస్తాయి. - ఆర్ ఎఫ్ వై ఎస్ ప్రారంభ కార్యక్రమంలో పిల్లలతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జరిపిన సంభాషణ నుండి