"నేడు, భారతదేశంతో సన్నిహితంగా ఉండేందుకు మొత్తం ప్రపంచం ఆసక్తి చూపిస్తుంది. మా ప్రవాసులు ప్రపంచంతో మన దేశసంభంధాలను బలోపితం చేయడంలో ప్రధాన పాత్ర పోషించగలరు. అంతేకాకుండా, మనము కూడా మన ప్రవాసులతో మన సంభంధాలు బలోపితం చేసుకోవడం కూడా అవసరం.” -ప్రవాసి భారతీయ కేంద్రం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ