"నేడు, స్వాతంత్ర్యం వచ్చిన తరువాత అత్యధిక మొత్తంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కలిగివున్నాము. 7 శాతం కంటే ఎక్కువ వృద్ధి ఉండడంతో మొత్తం ప్రపంచం, మనలను వేగంగా పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ గా గుర్తిస్తుంది. అది ప్రపంచ బ్యాంకు అయినా, ఐఎంఎఫ్ అయినా, క్రెడిట్ సంస్థలు మరియు ఐరాస సంస్థలు కూడా... భారతదేశంను వేగంగా వృద్ధిచేందుతున్న దేశంగా గుర్తిస్తున్నారు." -నెట్వర్క్ 18 కిచ్చిన ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి