పరిపాలన పైనే నా శ్రద్ధంతాను. కేవలం ఎన్నికల కోసం ప్రభుత్వాలు నడచిన కారణంగానే దేశం ఎంతగానో నష్టపోయింది. ప్రభుత్వాలు కేవలం ఎన్నికల కోసమే నడవకూడదు. సామాన్య ప్రజానీకం కోర్కెలు, ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. - 'టైమ్స్ నౌ' న్యూస్ ఛానల్ ఇంటర్ వ్యూ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ.