పల్లెటూరు లోని పిల్లలు బడికి వెళ్లడం మానివేసినపుడు, అది మనలో ఆందోళన రేకెత్తించాలి. గ్రామీణ అభివృద్ధి విషయానికి వస్తే, మనం ఎంత బడ్జెటును కేటాయించామన్నది మాత్రమే ఆలోచించకూడదు; మొత్తంమీద జన్ సువిధ గురించి మనం పరిశీలించాలి.
షేర్ చెయ్యండి