పల్లెటూళ్లలో సేవలు అందించే వారు.. నా పదవీకాలంలో ఏదైనా పరివర్తనను తీసుకు రావడానికి, ఇంకా.. నా పల్లెకు సేవ చేయడానికి లభించిన అవకాశమిది అనేటటువంటి ఆలోచనలు చేయాలి.