పార్లమెంట్ ఇటీవల దేశీయ జల మార్గాలపై ఒక కొత్త చట్టాన్ని ఆమోదించింది. ఇది సమర్ధమైన రవాణా సాధనమైన ఈ రంగం వేగంగా అభివృద్ది చెందడానికి తోడ్పడగలదు. రవాణాకు ఉపయోగపడే జల మార్గాలు 5 నుంచి 106 కు పెరిగేందుకు కూడా ఇది దోహదపడుతుంది.
షేర్ చెయ్యండి