“ప్రతిఒక్కరిని కలుపుకుని వెళ్ళడంపై భారతదేశం నమ్మకం కలిగుంది. భూకంపంతో నేపాల్ వణికినప్పుడు, వారికి సహాయం అందించాము. అది మానవత్వ కోణంలో చేశాము. అది యెమెన్ అయినా లేదా మాల్దీవులు అయినా, మన సామర్ధ్యంమేర వారికి సహాయము అందించేందుకు ప్రయత్నించాము.”- ప్రవాసి భారతీయ కేంద్రం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ