‘‘ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డిబిటి) ఒక పెద్ద సంస్కరణ. ఇదివరకు ఎమ్ఎన్ఆర్ఇజిఎ డబ్బు ఎక్కడికి పోతున్నదో ఎవరికి తెలుసు ? ఇప్పుడు దీనిని డిబిటి ద్వారా పంపడం జరుగుతోంది. గ్యాస్ సబ్సిడీ చెల్లింపుల మరియు విద్యార్థి ఉపకార వేతనాల విషయంలోనూ ఇదే మాదిరిగా జరుగుతోంది. నాకయితే ఇవన్నీ పాలనలో సంస్కరణలుగాను, పారదర్శకత్వానికి గుర్తుగాను అనిపిస్తున్నాయి.’’ - నెట్ వర్క్ 18 కు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ