"ప్రపంచ కార్మికులారా! ఏకం కండి" అంటూ పిలుపునిచ్చే రోజులు పోయాయి. ఇప్పుడు "శ్రామికులారా! ప్రపంచాన్ని ఏకం చెయ్యండి" - అని నినదించాల్సిన తరుణం ఆసన్నం అయింది. .. ఉత్తరప్రదేశ్ లోని బలియా లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.