ప్రభుత్వ కార్యక్రమాలు ఒక్క న్యూ ఢిల్లీ లో మాత్రమే జరపకూడదు. మేం రాష్ట్రాలకు తరలివెళ్లి, ముఖ్యమైన కార్యక్రమాలను అక్కడ నిర్వహించాం.