ప్రస్తుత తరానికి చెందిన మనపైన ఘనమైన సహజ సంపద కు భవిష్యత్తు తరాల వారి తరఫున ధర్మకర్త గా వ్యవహరించవలసిన బాధ్యత ఉంది. ఇక్కడ అంశం ఒక్క వాతావరణ మార్పు మాత్రమే కాదు; పర్యావరణ న్యాయం చేయడం కూడాను.