ప్రజల రక్తం, స్వేదం, కన్నీళ్ళు ఇంకిన ఈ భూమి మన మధ్య శాశ్వత బంధం ఏర్పరచడానికి దోహదపడింది. మన బంధాన్ని ఈ నేలపై శాశ్వతంగా నిలిపింది. భారతదేశానికి, ఈ ప్రాంతానికి మధ్య గల ప్రాచీన అనుబంధాన్ని మనకు గుర్తు చేస్తుంది.
షేర్ చెయ్యండి