ప‌రివ‌ర్త‌న కోసం సంస్క‌ర‌ణ అన్న‌దే నా ధ్యేయం. నా దృష్టిలో సంస్క‌ర‌ణ‌లంటే, స‌గ‌టు పౌరుని జీవనంలో పరివర్తన తీసుకురాగల విధానాలే. గ‌త రెండు సంవత్సరాలలో మేము కేవలం ఆర్థిక సంస్క‌ర‌ణ‌లే కాకుండా స‌మ‌గ్రమైన సంస్క‌ర‌ణ‌లను అనేకం ఆవిష్క‌రించ‌గ‌లిగాం.