బలమైన రక్షణ పరిశ్రమ గల ఏదేశమైనా భద్రతాపరంగా మరింత పటిష్టంగా ఉండడమే కాదు, పెట్టుబడులను ఆకర్షిస్తుంది. తయారీ కార్యకలాపాలు విస్తరిస్తాయి. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఆర్థిక వృద్ధిరేటు పెరుగుతుంది.
షేర్ చెయ్యండి