బలీయమైన అమెరికా- భారతదేశ భాగస్వామ్యం ఆసియా నుండి ఆఫ్రికా వరకు, హిందూ మహాసముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రం వరకు శాంతి, సుసంపన్నత, సుస్థిరత లకు బాట వేయగలదు. వాణిజ్యానికి ఉద్దేశించిన సముద్ర మార్గాలలో భద్రతకు,సముద్రాలపై భయం లేకుండా ప్రయాణించేందుకు కూడా ఈ భాగస్వామ్యం తోడ్పడగలదు.