భవిష్యత్ సోష‌ల్ మీడియాదే. సోషల్ మీడియా సమాజంలోని అన్నివర్గాలను ఒకే తాటిపైకి తీసుకురాగల ఒకశక్తి. భవిష్యత్తుకు ఒక ప్రతీక. సోషల్ మీడియా అనేది ఒక దేశం, ఒకభాష, ఒకవర్గం, ఒక కమ్యూనిటీకే పరిమితం కాదు. అది మానవతా విలువలకు వాహిక.