"భారతదేశంతో సన్నిహితంగా ఉండేందుకు ప్రపంచ చురుకుదనం పెరిగింది. ఇటువంటి సమయాల్లో 'తెలియని భయం' ఒక అడ్డంకి కాగలదు. దీనిని అధిగమించదానికి మన ప్రవాసులు సహాయపడతారు." -ప్రవాసి భారతీయ కేంద్రం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ