భారతదేశం సామర్థ్యాల గని మాత్రమే కాదు. విధానపరమైన దిశానిర్దేశం చేయగల ప్రదేశం. 125 కోట్ల జనాభా గల భారత్కు 80 కోట్లమందికిపైగా సంఖ్యాబలం ఉన్నయువత పెద్ద బలం. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలన్నీ సంక్షోభంలో చిక్కుకున్న ఈ రోజుల్లో ప్రపంచం యావత్తూ ఒక ఆశా వీచికగా భారత్ వైపే చూస్తోంది.